1. అంతులేని ఆకు అతనిలో ఉంది
2.అందమైన అప్పన్న, మూతి లాగి నాకన్నా ?
3. అందమైన చెరువులో ఎర్రపిట్ట, తోకతో నీళ్లు త్రాగుతుంది ?
4. అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే ?
5. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు
1. చిరాకు, పరాకు
2. మామిడిపండు
3.దీపం
4.నక్షత్రాలు
5. పెళ్లికూతురు, పెళ్లికొడుకు
మరింత సమాచారం తెలుసుకోండి: